దేవత
Appearance
దేశము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- దేవతలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దేవత అంటే దివిలో నివసించేవారు=వేలుపు,దేవుడు
- అమృతం, అమృత, అమృతుడు, అస్వప్నుడు, ఆదితేయుడు, ఋభువు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అంకుడు, అగమనుడు, అగ్నిముఖుడు, అజరుడు, అదితిజుడు, అదితినందనుడు, అనాదినిధనుడు, అనిమిషుడు, అమరుడు, అమర్త్యుడు, అమృతపుడు, అమృతాంధసుడు, అమృతాశి, అమృతాశుడు, అమృతుడు, అస్వప్నుడు, ఆదితేయుడు, ఋభువు, కాశ్యపేయుడు, క్రతుభుజుడు, ఖచరుడు, ఖేచరుడు, గీర్వాణుడు, చదలుకాపు, చారణుడు, చిరాయువు, జన్నపుగూటిదొర, జన్నపుదిండి, జన్నపువిందు, జేజే, ఠక్కురుడు, తెఱగంటి, త్రిదశుడు, త్రిదివేషుడు, త్రిదివౌకసుడు, త్రైవిష్టపుడు, దనుజద్విషుడు, దనుజారి, దయ్యము, దానవారి, దివిజుడు, దివిషదుడు, ది(వో)(వౌ)కసుడు, దివ్యుడు, దేవర, దైవతము, ద్యుసత్తు, ద్యుసదుడు, ద్యోసత్తు, నభశ్చరుడు, నభస్సదుడు, నాకసదుడు, నాకి, నాకౌకసుడు, నిర్జరుడు, నిలింపుడు, నుడుగువాలు, పలుకువాలు, పూజితుడు, పూజిలుడు, బర్హిర్ముఖుడు, బాసవాలు, బాసవాల్దిట్ట, బృందారకుడు, మింటితెరువరి, లేఖుడు, వినుద్రిమ్మరి, వియచ్చరుడు, వివస్వంతుడు, వే(ల్పు)(లుపు), శౌబుడు, సాధ్యము, సుచిరాయువు, సుపర్వుడు, సురలు(ని.బ.), స్వర్గి. .................... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు