నొప్పి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శారీరిక బాధ అని అర్థం. శరీరానికి దెబ్బ తగిలితే కలిగే బాధను నొప్పి అని అంటారు. బాధ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తలనొప్పి/ గుండె నొప్పి/ మోకాళ్ళ నొప్పులు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అప్పాండవమధ్యమునకు, నొప్పమి పుట్టంగవలయు నుల్లముగలఁగెన్, దప్పదు నాకలనీసఖు, నొప్పి పరిహరించి దయఁగనుంగొనుమనినన్