Jump to content

పగ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం


అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ద్వేషము అని అర్థము

నానార్ధాలు
  1. వైరము
  2. శతృత్వము
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. మైత్రి
  2. అత్మీయత

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: పగవాడికి కూడ వద్దు ఇన్ని కష్టాలు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పగ&oldid=956569" నుండి వెలికితీశారు