పల్లకి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మనుష్యులు మోసుకొనిపోయే వాహనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అందలము, అందోలి, ఆందోళము, ఆందోళిక, ఆలంకి, ఊళిక, చతురంతయానము, చతుర్దోలము, డోల, డోలి. డోలిక, తిరుచ, దోల, పల్యంకము, పల్యంకిక, పల్లకి, పాలకి, ప్రాచిక, ప్రేంఖ, మేనా, యాప్యయానము, శిబిక.
- వ్యతిరేక పదాలు