పిట్ట

విక్షనరీ నుండి
పిట్ట

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పిట్ట అంటే ఎగరగల ప్రాణి.గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేసే ప్రాణి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పక్షి
  2. విహంగం
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: సోగ్గాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ ఒక సామెతలో పద ప్రయోగము: పిట్ట కొంచెము కూత ఘనము./ పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పిట్ట&oldid=957031" నుండి వెలికితీశారు