Jump to content

పిడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
తలుపు పిడి
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పిడి అంటే పట్టుకోవడానికి అనువైన సాధనము./ ఉదా: కత్తి పిడి, మేడి పిడి. ఆయుదమును పట్టుకొనుటకు వున్న భాగము./

నానార్థాలు
  1. పట్టు
  2. గడియ
సంబంధిత పదాలు
  1. పిడికిలి
  2. పిడిగుద్దు
  3. పిడివాదము = తాను చెప్పిందే నిజమనేవాడు/కట్టి పిడి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

తిరుగలి త్రిప్పుటకు వేసిన పిడి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పిడి&oldid=957038" నుండి వెలికితీశారు