Jump to content

పుట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ, నామవాచకము

వ్యుత్పత్తి

మూల పదము.

బహువచనం లేక ఏక వచనం

పుట్టుకలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జన్మనిచ్చు / జనించు

నానార్థాలు
సంబంధిత పదాలు

పుట్టాను /పుట్టాము/ పుట్టిరి

వ్యతిరేక పదాలు

చచ్చు/ గిట్టు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: నేను పుట్తాను.... ఈ లోకం మెచ్చింది..... నేను నవ్వాను ఈ లోకం నవ్వింది... నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది నాకింకా ఈ లోకంతో పని ఏముందీ......

  • మరొక పాటలో పద ప్రయోగము: పుట్టినపుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంటరాదు.... నడుమ బట్ట కడితే అది నగుబాటు.... నాగరీకం ముదిరితే అది పొరబాటు....
"చ. అని వినుతించుచున్న హృదయంబున సత్కృప తేలువాఱఁగాఁ గనుఁగొని." రుక్మాం. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

.

"https://te.wiktionary.org/w/index.php?title=పుట్టు&oldid=865393" నుండి వెలికితీశారు