బట్ట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- యుగళము(కొన్ని యర్ధములయందు దేశ్యమును,కొన్నియర్ధములయందు వైకృతము నైన పదము)
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- బట్టలు
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- వెంట్రుకలు వూడిన ప్రదేశము(తల)
- పసువుల దేహము మీది తెలుపు లోనగు చార(బట్టావు)
- సంబంధిత పదాలు
- బట్ట తల
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: పుట్టినప్పుడు బట్ట కట్టలేదు....... పోయేటప్పుడు అది వెంట రాదు.... నడుమ బట్ట కడితే అది నగుబాటు..... నాగరీకం ముదిరితే అది పొరబాటు.