బొక్క
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- యుగళము/దేశ్యము/యు. దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కారాగృహము, కారయిల్లు, కారాగారము, కృష్ణజన్మస్థానము [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]
- ఎముక. [కరీంనగర్]
- నోరునిండిన పొడియగు తినుబండము.(వాడు అడుకులు రెండు బొక్కలు బొక్కిపోయినాడు.) ..శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- శవమును పూడ్చెడు పల్లము .
"ద్వి. ఎడనెడ బొక్కలనిడిన బాలకుల, వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ౨, భా.
- A grave, సమాధి.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- ఎముక......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- ఎముక."ఒక్క బొక్కకు వాదడిచి." [కేయూర-2-91]"పొంచిన నక్కలకెల్ల బొక్కలేకాక." [తాళ్ల-6-17]
- "నక్కలు ఎఱుగని బొక్కలూ, నాగులు ఎఱుగని పుట్టలూ ఉన్నవా." (సామెత)
"ఒక్క బొక్క నిజాస్యంబున...నొచ్చినన్." (వ్యంగ్యముగా) [సిం.ద్వా.-1-120]
- 2. ఆడుగుఱి.
- 3. పిల్ల. ..... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రస్తుతము బొక్క అనే పదాన్ని జైలు గదికి పర్యాయంగా వాడుకలోనికొచ్చింది.(ఉదా...బొక్కలో వేసి మక్కెలు విరుచు )
- శవమును పూడ్చెడు పల్లము* . ..."ద్వి. ఎడనెడ బొక్కలనిడిన బాలకుల, వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ౨, భా.
- సమాధి.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
"ద్వి. ఎడసెడ బొక్కలనిడినబాలకుల వెడలించి భక్షించు బేతాళతతులు." హరిశ్చ. ii. అపుంటిచేత దానిదవడలో బొక్కపడినది the sore made ;a hole in her cheek.
- నిన్ను బొక్క పెట్టుతాను I will bring you to your grave, I will ruin you.
- నేనే బొక్కలో దూరుదును where can I hide my head?