కలుగు
స్వరూపం
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]కలుగు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కలుగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఎలుక కలుగు.కలిగినవి/ కలుగుగాక/ కలుగుగాత/ కలుగును/ కలుగవు/
- వ్యతిరేక పదాలు
- కలుగక.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దీవెన;శుభము కలుగుగాక .
- అగు;
"చ. మునుమనచేత భంగపడి ముచ్చిరియుండుటఁజేసి పాండునం, దనులును నెత్తివత్తు రుచితంబుగ సంగరమెట్లుఁ గల్గు." భార. ఉద్యో. ౪, ఆ.
- ఉండు; "గీ. ఇట్టి విక్రమంబు నిట్టిసామర్థ్యంబు, గలదె యొరుల కిజ్జగంబునందు." భార. ఆది. ౨, ఆ.
- ఓపు; "గీ. సింహకవచంబు దొడిగిన జెనటికుక్క, గంధగజగంధముకును గలదె నిలువ." హరి. ఉ, ౬, ఆ.
- పుట్టు; "వ. గర్గునకు శినిజన్మించె, శినికి గార్గ్యుండు గలిగె." భాగ. ౯, స్కం.
- కూడు. "మ. కలికీ మాటలు వేయునేటికిక యీకాయంబుతో వానితో, గలుగన్ భాగ్యము కల్గకున్న విభునింగా జేయుమీ వీని రా, గల జన్మంబున." అని. ౨, ఆ
- జ్వరమువలన రోగికి కలుగు శారీరకబాధలు
- కడువడి నక్కలుఁగుమొగన్ బడుకొక్కటి త్రోచి వెనుక పనులాతనికే, ర్పడఁజేసి వీడుసేరినఁ, గడఁకం బజ లెల్ల నన్నుఁగనుఁగొని యెలమిన్
అనువాదాలు
[<small>మార్చు</small>]కలుగు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- కలిగినది...
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- విశేషణం
- సంబంధిత పదాలు
- శుభంకలుగు.
- దుఃఖంకలుగు.
- ఎలుక కలుగు.
- వ్యతిరేక పదాలు
- కలుగక.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దీవెన;శుభము కలుగుగాక .