గుహ
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం గుహలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పల్లము
- నక్కతోకపొన్న(మొక్క)
- పర్యాయపదాలు
- అద్రికుక్షి, కందర, కందరము, కలుగు, కుహరము, గవి, గహ్వరము, గొబ, దరి, దేవఖాతము, నర్మర, పడకు, బిలము, బొఱియ, లొంక, శిలాసంధి, స్వాంతము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- పర్వతములో బొక్క చేసినాడు. గుహ చేసినాడు