జరుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదా: కొంచెము పక్కకు జరుగు (క్రియ) అతనికి జరుగు బాటు సరిగా లేదు (నామవాచకము]]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | జరిగాను | జరిగాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | జరిగావు | జరిగారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | జరిగాడు | జరిగారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | జరిగింది | జరిగారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]...ముట్లూరు గ్రామంలో పోలింగ్ గురువారం నాడు కాక శుక్రవారం నాడు జరుగుతుందని... ప్రకటించారు