Jump to content

మంగళవారము

విక్షనరీ నుండి

మంగళవారము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • వారము
బహువచనం లేక ఏక వచనం
  • మంగళవారాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మంగళవారము వారములో ఇది మూడవది.

  1. సప్తవారములలో ఒకటి. ఏడువారములు. 1. ఆదివారము. 2. సోమవారము. 3. మంగళవారము. 4. బుధవారము. 5. గురువారము. 6. శుక్రవారము. 7. శనివారము.
  2. అంగరవారము, అంగారకవారము, కుజవారము, తరము, జయవారము, భౌమదినము.
నానార్థాలు
  1. అంగారకవారము
  2. జయవారము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

సోమ వారము తర్వాత వచ్చునది మంగళ వారము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

మూస:మాసము