మణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మణి నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము मणि నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నవమణులు (nine precious stones) : గోమేధికము, నీలము, పగడము, పుర్యరాగము, మరకతము, మాణిక్యము, ముత్యము, వైడూర్యము, వజ్రము ముంత/ముత్తెము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చింతామణి
- దినమణి
- నాగమణి
- మణికట్టు or మణిబంధము
- మణికారుడు
- మణికంఠము
- మణిమాల, మణిమాలిక or మణిబిందుమాలిక
- మణిసూత్రన్యాయము
- సుందరీమణి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మణిహారము ధరించిన వనిత