ముంత
ముంత
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ముంతలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మట్టితో చేయబడిన చిన్న పాత్ర, నీళ్ళు, మజ్జిగ, కల్లు లాంటి ద్రవాలు త్రాగడానికి ఉపయోగించేది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మానుముంత.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చల్లకు చచ్చి'''ముంత''' దాచడము (ఇది ఒక సామెత)