Jump to content

పొంత

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పొంతలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ.
  • నీళ్లు కాగ బెట్టుకోవడానికి ఉపయోగించే పెద్ద మట్టి కుండ అని అర్థము.

సమీపము/తీరము/ దరి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పొంతవల్ల వంట అయ్యేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.
  • పురుషు మనసెంత దృఢమైనఁ బువ్వుఁబోడి, వికృతిపైకొన్న సెగపొంత వెన్నగాదె
  • హిరణ్వతియను నది పొంత విడిదలగా నిరూపించి

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పొంత&oldid=867567" నుండి వెలికితీశారు