మణుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మణుగు నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం
- మళ్ళు
- మణుగులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మెట్రిక్ కొలమానములు లేని రోజులలో తెలుగు వారు వాడుకలోని ప్రసిద్ధ కొలమానము.
- ఒక మణుగుకు ఎనిమిది వీశెలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మళ్ళు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పది మణుగులు కట్టెలు తీసుకునిరా !
- పది మళ్ళు బెల్లం వచ్చింది.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]