మారు
Appearance
మారు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- నామవాచకము(అతుకు)
- మారు క్రియ/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మాట్లు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రెండోసారి/ మారిపోవు ప్రతి /రెండోవది = ఉదా: మారుతాళము/ బదులు = దీనికి మారు మరొకటి ఇవ్వు, /రమారమి ప్రతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మారుతల్లి/మారుట /మార్పు చెందుట / నీతీరు మార్చుకో ఒకమారు రెండు మార్లు మారుబేరం మారుదాం మారు పంట = రెండోపంట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఆ. అమరసైన్యములును దమ యంత వర్తింప, నేరకునికి నాకుమారు మొగము, గా నొనర్పవలసె గాదె." భార. ఉద్యో. ౪, ఆ.
- . ఊర్మిళా లక్ష్మణుల కుమారుఁడు
- ఒసపరి జాణఁడొక్కఁడొకయుగ్మలిచేరువ మాఱువెట్టఁగా