తడవ

విక్షనరీ నుండి

తాడవ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • తడవలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దే. వి. తేప, మాఱు, ఆవృత్తి..............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సారి, దఫా [కళింగ మాండలికం]/ పారి, సారి [తెలంగాణ మాండలికం] / తూరి, తడవ, మారు, దాపా [రాయలసీమ మాండలికం] ....ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మారు
  2. విడుత
  3. సారి
  4. తూరి
  5. పర్యాయము
  6. మాటు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తడవ పరిమాణము అను అర్థములను తెలుపును. ఉదా. రెండేసి పండ్లు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తడవ&oldid=872111" నుండి వెలికితీశారు