Jump to content

తూరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • తూర్లు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • తడవ=ఆవృత్తి(ఇది ఏకాద్యర్థక శబ్దపూర్వకముగానే ప్రయోగింపబడును.ఉదా:ఒకతూరి,ఈతూరి)

ఒక తూరి = ఒక సారి, రెండుతూర్లు = రెండుసార్లు

నానార్థాలు
  1. మారు
  2. విడుత
  3. సారి
  4. మాటు
  5. పర్యాయము
  6. తడవ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=తూరి&oldid=878446" నుండి వెలికితీశారు