మారేడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మహాఫలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
శ్రీవృక్షము
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అతిమంగల్యము, గంధపత్రము, గోహరీతకి, త్రిపత్రము, త్రిశాఖపత్రము, త్రిశాఖఫలాశము, త్రిశిఖము, బిల్వము, మంగల్యము, మహాకపిత్థము, మహాఫలము, మారెడు, మాలూరము, మృత్యువంచనము, శాండిల్యము, శివద్రుమము, శైలూషము, శ్రీఫలము, సదాఫలము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: మసి బూసి మారేడు కాయను చేసినట్టు