మెడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మెడ నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తలకు మొండానికి కలిపేది మెడ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from మెడ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడిని మెడ పట్టి బయటకు గెంటండి. ఒక జాతీయములో పద ప్రయోగము: వాడి మెడమీద కత్తి వేలాడు తున్నది. అనగా వాడు ప్రమాదంలో వున్నాడని అర్థము.