మొక్క
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మొక్క నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మొక్కై వంగనిది మానై వంగుతుందా?(సామెత)
- గ్రక్కునంబొడము మొక్కనగవుల మోముదమ్ములకు వేరొక్కవింత
- వాణ్ని మొక్కపరచినారు