వీర్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము./ సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>][వీర్యమనగా ద్రవ్య నిష్ఠమైన శక్తి]=రేతస్సు
- వీరత్వము...
1. పరాక్రమము; 2. రేతస్సు; 3. తేజము; 4. ప్రభావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పరాక్రమము=శౌర్యము(vigor) శుక్రము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |