Jump to content

రేతస్సు

విక్షనరీ నుండి
పెట్రిల్ పాత్ర లో సేకరించిన మానవ వీర్యము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • వీర్యము
  • రతి క్రీడ లొ పురుషాంగం రేతస్సు ను స్త్రీ జననేంద్రియం అయిన యోని నందు విడిచి పెడుతుంది.
  • వీర్యము లేదా రేతస్సు ఒక కర్బన ద్రవము.ఇది జీవుల పుట్టుకకు కారణభూతము. మానవులలో ఇది పురుషాంగము నుండి స్రవించబడుతుంది. రతి కార్యంలో వీర్యకణాలు స్త్రీ అండాశయంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది పిండము ఏర్పడుతుంది. సమర్త
పర్యాయ పదాలు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అధఃపతనములేని రేతస్సు కలవాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Semen semen

"https://te.wiktionary.org/w/index.php?title=రేతస్సు&oldid=959520" నుండి వెలికితీశారు