Jump to content

శక్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. దేవతలకు శక్తి ప్రదాత దుర్గాదేవి.
  2. బలిమి.

సామర్థ్యము/పలుకుబడి/ పరాక్రమము

నానార్ధాలు
  • పార్వతి
  • వశిష్టుని కొడుకు
  • చిల్లకోల
  1. బలము
  2. చేవ
  3. సత్తువ
  4. త్రాణ
  5. సామర్థ్యము
  6. పరాక్రమము
సంబంధిత పదాలు
  1. శక్తిపరుడు
  2. శక్తిహీనులు.
  3. శక్తిమంతులు
  4. మనోశక్తి
  5. శక్తియుతులు
  6. శక్తియుక్తులు
  7. శక్తివంతము.
  8. విద్యుత్చక్తి
  9. శక్తివంతుడు
  10. మేధావి
  11. జ్ఞాపకశక్తి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • శక్తి పనిచెయ్యని చోట యుక్తి నుపయోగించాలి.
  • మరణించినవారిని ఆవాహన చేసే శక్తి, వాళ్ళను చూసే శక్తి
  • కూర్చోవడానికి శక్తి చాలక పోవడం
  • శక్తిసామర్థ్యాలను గురించీ చెప్పడమే గాక, వ్యక్తి భవిష్యత్తును గురించి జోస్యం చెప్పడం కార్టోపెడీ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=శక్తి&oldid=960551" నుండి వెలికితీశారు