Jump to content

సంభోగము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • సంభోగం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం.
నానార్థాలు


పర్యాయ పదములు
అంగసంగము, అభిగమనము, అభిగమము, కలయిక, కామకేళి, కూటమి, జోటిపని,

సుఖానుభూతి, భావప్రాప్తి క్రీడ, స్త్రీ మరియు పురుషుడు స్వర్గ సుఖం ఇంద్రి యాలతో పొందడం, దెంగడము, దెంగులాట, శృంగార క్రీడ, నిధువనము, పరిభోగము, పైసరము, ప్రయోగము, మగపోడిమి, మరుపని, మరుపోరు, మరుసాము, మసకము, మైథునము, యభనము, యాభము, రంతు, రతము, రతి, రతికేళి, రతిక్రీడ, సంగమనము, సంగమము, సంపర్కము, సంప్రయోగము, సంయోగము, సంయోజనము, సంవాసము, సంవేశనము, సంవేశము, సంసర్గము, సమీచకము, సముపభోగము, సాంగత్యము,

వ్యతిరేక పదాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పురుషాధిక్య సంభోగం
  • స్త్రీ ఆధిక్య సంభోగం

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సంభోగము&oldid=967338" నుండి వెలికితీశారు