సారి
స్వరూపం
సారి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మాట్లు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉదా: ప్రతిసారి=మాటిమాటికి, సారికి, ఈసారికి , మరోసారి
- దపా
- పారి, సారి [తెలంగాణ మాండలికం] = మరొక సారి / ఉదా: ఈ తూరి: తూరి, / ఉదా: ఈ తడవ, రెండో తడవ = తడవ,/ మారు, దాపా =ఉదా: రెండు మార్లు, ముమ్మార్లు, [రాయలసీమ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఇది నీ తొలి సారి తప్పిదం గనుక క్షమించడమైనది. ఒక్క సారి కలోకి రా వయ్యా? ఓ దేవా ఒక్క సారి ....."