అంకితము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అంకితము నామవాచకం.
- వ్యుత్పత్తి
- గుర్తువేయబడినది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అంకితం చూడండి. అంకితము అంటే భక్తిపూర్వముగా సమర్పించుట./కృతి' సమర్పించు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఆ గ్రంథమును రాజునకు అంకితము చేసినాడు.
- ఆంధ్రదేశమున ఒక సామంతరాజు. ఇతని తండ్రి గుండవిభుఁడు. తల్లి మల్లాంబ. ఈతనికి జైమిని భారతము అంకితము ఒనర్పఁబడెను
- అచ్చువేయడం-అంకితం చేయడం
అనువాదాలు[<small>మార్చు</small>]
|