అంతరిక్షము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంతరిక్షము

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

తనలో నక్షత్రములను గలది.... ఆకాశము.

అర్థ వివరణ[మార్చు]

అనంతమైనది అంతుతెలియ శక్యం కానిది కోటాను కోట్ల నక్షత్రాలు పాలపుంతలు కలిగినది అంతరిక్షము .

పదాలు[మార్చు]

నానార్థాలు

అంతరీక్షము

సంబంధిత పదాలు
  1. అంతరిక్షనౌక.
  2. అంతరిక్షయానం.

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]