Jump to content

అంతావసాయి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

నఖకేశాంతములను ఛేదించు వాఁడు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. (నఖకేశాంతములను ఛేదించు వాఁడు) నాపితుడు, మంగలి;
2. (తన సంతోషమునకై జంతువులను జంపువాడు.) చండాలుఁడు;
3. కసాయివాఁడు;
4. (వార్ధకమున తత్వ నిశ్చయము చేయువాడు.) ముని.

.............. వావిళ్ల నిఘంటువు 1949

నానార్థాలు
కసాయివాడు;
(వార్ధకమున తత్వ నిశ్చయము చేయువాఁడు.) ముని.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]