Jump to content

అంబుజము

విక్షనరీ నుండి
అంబుజము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
  • అంబు(=నీటియందు)+జము(=పుట్టినది).
బహువచనం
  • అంబుజములు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

అంబుజము అంటే అంబు(నీరు) లో జనించింది అని అర్ధం. తామరలు నీటి లో పూస్తాయి కనుక తామరపుష్పాన్ని అంబుజం అంటారు.

నానార్ధాలు
  1. కమలము
  2. పద్మము ఎర్రగన్నేరుచెట్టు. హారతి కర్పూరము.

4. శంఖము. 5. సారసపక్షి.

  1. సరోజం
  2. తామరపుష్పం
  3. జలజము
  4. సరసిజము
  5. వారిజము
  6. నీరజము
  7. పంకజము
  8. సరోజము
సంబంధిత పదాలు
  1. అంబుజోదరుడు(విష్ణుమూర్తి).

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"అంబుజోదర దివ్య పదారవింద చింతనామృతా పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు" పోతన-భాగవతం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంబుజము&oldid=887141" నుండి వెలికితీశారు