పంకజము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పంకజము నామవాచకం.
- సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- పంక = బురద , జ= పుట్టినది = బురదలో పుట్టినది (వివరణ: బురదలో అనేక కీటకాలు కూడ పుట్టును. కానీ తామరకు మాత్రమే ఆ పేరు రూడీ అయినది)
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తామర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు