కమలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కమలము నామవాచకం.
- వ్యుత్పత్తి
- జలమును అలంకరించునది..... తామర
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]తామర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కమలములు నీట బాసిన కమలాప్తుని రస్మి సోకి కమలిన బంగిన్ .... సుమతి శతక పద్య పాదము.