కమలాప్తుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కమలాప్తుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- తామలకూ అప్తుడు.
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కమలములకు బందువు = సూర్యుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"కమలములు నీట బాసిన కమలాప్తుని రస్మి సోకి కమలిన బంగిన్, తమతమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులౌదురు తద్యము సుమతి"