Jump to content

అంబుజాసనుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

(వ్యు. పద్మము గద్దెగా గలవాడు)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తమ్మిగద్దియదళవాయి : బ్రహ్మ

నానార్థాలు

తామరచూలి.

సంబంధిత పదాలు
పర్యాయపదాలు
చతురాననుడు, చతురాస్యుడు, చతుర్ముఖుడు, చదువులదేవర, చదువులముదుకడు, చదువులవేల్పు, జగత్కర్త, జన్నిగట్టు, జన్యువు, జలజాసనుడు, జేజేపెద్ద, తమ్మిచూలి, తమ్మిపుట్టు, తాత, తాతవేల్పు,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]