అంబువాహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి./సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

వ్యు. అంబు + వహ (= ప్రాపణే) + అణ్. (కృ.ప్ర.) నీటిని మోయునది.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మబ్బు, చెఱువు, మేఘము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

తృణ విశేషము, తుంగముస్తలు

సంబంధిత పదాలు

అంబువాహి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]