అంభోజజని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము/సం.వి.ఇ.పుం.

వ్యుత్పత్తి
వ్యు. అంభోజే జనిః - యస్య. (బ.వ్రీ.) తామర పూవునందు పుట్టుక గలవాడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బ్రహ్మ. తమ్మిచూలి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

(పద్మమందు పుట్టుక గలవాఁడు) బ్రహ్మ.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంభోజజని&oldid=887290" నుండి వెలికితీశారు