అంభోజయోని
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
వ్యు. అంభోజం యోనిః - ఇవ యస్య. (బ.వ్రీ.) శ్రీమహావిష్ణువు బొడ్డు తామరనుండి పుట్టినవాడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రహ్మ. / కమలసంభవుడు. / తమ్మిచూలి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు