అకటవికటము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అకటావికటము /అల్లకల్లోలము / అదవద/హల్లకల్లోలము/కక్కిరిబిక్కిరి
  2. వివరణ...అకటవికటమైన మాట /అకటవికటపు మాటలాడుట /.అకటవికటమైన పని

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అకటావికటము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. అకటా మరుఁ డిపు డుల్లం, బకటావికటముగఁజేసి యడలూన్చెను." రసి. ౩, ఆ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]