అక్షారలవణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అక్షారమ్ + లవణమ్. (కర్మ.స.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విశే. అక్షార లవణములుగా పరిగణింపబడిన వస్తువులు ఇవి - 1. గోక్షీరము 2. గోఘృతము 3. ధాన్యము 4. పెసలు 5. నువ్వులు 6. యవలు 7. సముద్రపు ఉప్పు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు