Jump to content

అగడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • దేశ్యం.
  • విశేష్యం/విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

(విశేష్యం)

  1. రచ్చ, రట్టు, అల్లరి.
  2. నింద, అపవాదు.అగుడు

(విశేషణం)హీనము, నీచము, నింద్యము.

ఎండవేడిమి, ధగడు, ఎండధగ, దురాశ, అత్యాశ, తొందర ............. తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
  1. అధికమైన ఆశ.
నానార్థాలు

అగుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. పగవానివలె నను ఎంచి చూచుచునుఅగడు సేయుట నీకు న్యాయమా రామయ్యా - పల్లవి శేషయ్య.
  2. మరీ అంత అగడు పనికిరాదు./ఆగడు అనే రూపాంతరంకూడా ఉంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అగడు&oldid=950574" నుండి వెలికితీశారు