అడబాల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వంటవాడు, వంటలక్క..............వావిళ్ల నిఘంటువు 1949
- భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి తెలుగువారి ఒక ఇంటిపేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వంటవాఁడు. వంటలక్క అనియు శ.ర.
- "ద్వి. బండారులను నడబాళ్ల బ్రెగ్గడల, దండనాయుకులనుఁ దంత్రపాలకుల." బస.౭,ఆ. ౨౩, పు.
- "క. రాజునగరి యడబాలలు, రాజీవము కడుపు వ్రచ్చి రాజనిభాస్యున్, రాజశిశువుఁ గని చెప్పిరి." భాగ.౧౦,స్కం.ఉ.౭
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]