Jump to content

అతలాకుతలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అతలాకుతలము అంటే మిక్కిలి ఇబ్బంది పడుట. తాఱుమాఱు. కిందుమీదు. వ్యత్యస్తము.

శ్రమము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • తుఫానువల్ల విశాఖపట్ణం అతలాకుతలమైనది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]