అత్త
Appearance
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- స్త్రీలింగం.
- నామవాచకం./ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
- త. అత్తై.క. అత్తె.
- వ్యు. అతతి = సతతం సంబధ్నాతి-అత్ + త (క్) + ఆ-టాప్-స్త్రీ ప్రత్యయము) విడివడనీయక కూర్చియుంచునది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>](మేన)అత్త అంటే తండ్రి తోబుట్టినది. మేనమామ భార్య. ఇంకా వరసైన వాళ్ళను అత్త అని పిలుస్తారు.భర్త/భార్య తల్లి ని కుడా అత్త అంటారు కాని ఆమెని అత్తగారు అని గౌరవంగా పిలవడం సంప్రదాయం.
- మగనియొక్క తల్లి; 2. భార్య యొక్క తల్లి.
- (భార్యతల్లి)..... వరవత్సల, శ్వశ్రువు, సాథి;(భర్తతల్లి)
- శ్వశ్రువు, సాథి;(మేనత్త): పితృష్య;(మేనమామ భార్య): మాతుల, మాతులాని, మాతులి.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
- ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|