అధ్యాయము
స్వరూపం
అధ్యాయము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అధీ+ఆయము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాఠము.
- ఉపన్యాసము.
- గ్రంధభాగము, ప్రకరణము.
- వేదాభ్యాసానికి యోగ్యమైన సమయం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అర్జునవిషాద యోగము, భగవద్గీతలో మొదటి అధ్యాయము.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|