అనలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అగ్ని, శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- సం.వి.అ.పుం.1. అగ్ని, నిప్పు;2. జఠరాగ్ని;3. చిత్రమూలము;4. ఎఱ్ఱచిత్రమూలము;5. భల్ల్లాతకము;6. (అగ్నిదేవతాకమగు)రకారము;7.మూఁడుఅను సంఖ్యకు గుర్తు;8. కృత్తిక;9. పరమాత్మ ......వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- ఇంగలము, అగ్ని, నిప్పు, అజగుడు, అజయుడు, అనలము, అనలుడు, అనిలసఖుడు,
- సంబంధిత పదాలు
అనలుడు అనగా అగ్ని దేవుడు. దావానలము
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదాలు
- [అగ్నిదేవుడు]అంటనివేల్పు, అంటరానివేల్పు, అంబుజన్ముడు, అంభోజుడు, అగిని, అగ్గి, అగ్నిభట్టారకుడు, అగ్నిహోత్రము, అజగుడు, అజయుడు, అనలము, అనలుడు, అనిలసఖుడు, అయుగార్చి, అర్చష్మంతుడు, అశిరుడు, అసితార్చి, ఆశయాసుడు, ఆశరుడు, ఆశిరుడు, ఆశుశుక్షణి, ఆశ్రయాసుడు, ఇంగలపువేల్పు, ఇద్మజిహ్వుడు, ఉషర్బుధుడు, ఎఱ్ఱనివేలుపు, కపిలుడు, కప్పుదెరువరి, కప్పుదెరువుజాణ, కప్పుద్రోవరి, కరువలిచుట్టము, కప్పుదెరువలివిందు, కవ్యవాహనుడు, కీలి, కుమారసువు, కుశాకువు, కృపీటజన్ముడు, కృపీటభవుడు, కృపీటయోని, కృపీటసంభవుడు, కృశాను(డు)(వు), కృష్ణగతి, కృష్ణవర్మ, కృష్ణాధ్వుడు, కృష్ణార్చి, గవాంపతి, గాడుపుసంగడీడు, గాలిచూలి, గాలినెచ్చెలి, ఘృతదీధితి, చిత్రభానుడు, ఛాగరథుడు, ఛాగవాహనుడు, జంటమోములవేలుపు, జంభారి, జన్యువు, జాతవేదసుడు, జాతవేదుడు, జు(హు)(హూ)రాణుడు, జుహువానము, జుహూవంతుడు, జ్వలనము,