అనుంగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అనంగు అంటే మిక్కిలి ప్రీతి పాత్రమైన./ప్రియమైన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనంగుపుత్రి.
- అనంగుసహోదరి.
- అనంగుసహోదరుడు.అనుంగుదనము
- అనంగుపుత్రుడు.
- వ్యతిరేక పదాలు