అనుప్రాస
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకము.
- వ్యుత్పత్తి
అను(వెంట)ప్రాస(వేసే అక్షరం).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పద్యంలో ఒకే అక్షరాన్ని తిరిగి తిరిగి ఉపయోగిస్తే ఆ అక్షరాన్ని అనుప్రాస అంటారు. ఇది ఒక శబ్దాలంకారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
- క్షైకారంభకు, భక్తపాలనకళా సంరంభకున్ దానవో
- ద్రేక స్తంభకు, గేళిలోలవిలసద్ దృగ్జాల సంజాత నా
- నా కంజాతభవాండకుంభకు, మహానందాంగనా డింభకున్.
- కు అనే అక్షరం అనుప్రాస.