అనుమానము
స్వరూపం
(అనుమానం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.సం.వి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- అనుమానాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుమానాస్పదమైన/ అనుమానించారు
- అనుమానాస్పదము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"అనుమానం పెనుభూతం".ఇది ఒక జాతీయం. ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....
- అథ తత్పూర్వకం త్రివిధ మనుమానం పూర్వవచ్చేషవత్సామాన్యతో దృష్టంచ" [గౌతమన్యాయసూత్రములు 1-1-5]
- "అథ తత్పూర్వకం త్రివిధ మనుమానం పూర్వవచ్చేషవత్సామాన్యతో దృష్టంచ" [గౌతమన్యాయసూత్రములు 1-1-5]
- వాని మీద అనుమానమున్నది
అనువాదాలు
[<small>మార్చు</small>]
|